Home » Tag » Kiara Advani
రామ్ చరణ్ మొన్నటికి మొన్నే 500 కోట్ల డిజాస్టర్ ని ఫేస్ చేశాడు. గేమ్ ఛేంజర్ తో కోలుకోలేని దెబ్బ పడింది. ఇక నిర్మాత దిల్ రాజు అయితే, కక్కలేక మింగలేక తికమకపడ్డాడు. ఏదో లక్కీగా సంక్రాంతికి వస్తున్నాం హిట్ అవటంతో గట్టెక్కాడు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిపొయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు చాలానే హోప్స్ ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. క్రికెటర్లతో అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వరుణ్ ఈ మధ్యకాలంలో కాస్త ట్రోల్ అవుతున్నాడు.
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వైజాగ్ కి షిప్టైంది. ‘గేమ్ ఛేంజర్’ షూట్ కోసం చరణ్ వైజాగ్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం.
లేటెస్ట్గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిందని టాక్. శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో.. నెక్స్ట్ షెడ్యూల్ మే 1 నుంచి చెన్నైలో ప్లాన్ చేస్తున్నారట.
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్(Ram Charan), భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer).
కల్కి సినిమా రిలీజ్ అయిపోగానే.. సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో.. మరో కొత్త హీరోయిన్ ఖాన్సార్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
Kiara Advani: యంగ్ హీరోయిన్ కియరా అద్వానీ తెలుగులో గేమ్ చేంజర్ మూవీ చేస్తోంది. యష్‌తో టాక్సిక్ మూవీ చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు గ్లామరస్ ఫొటో షూట్లు చేస్తోంది.
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి మావెరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హైప్‌ని తీసుకొచ్చిన ఈ పాట అంచనాలను అందుకోలేకపోయింది.