Home » Tag » Kim Jong Un
"అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం.. అణ్వాయుధ దళాలూ సిద్ధమే".. సరిగ్గా రెండు నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలే సెగలు రేపాయి.
కిమ్ జోంగ్ ఉన్.. నార్త్ కొరియా డిక్టేటర్.. నియంతలకే బిగ్ బాస్ లాంటోడు. తాను అనుకున్నది జరక్కపోతే అందుకు కారణమైనవారి అంతు చూసేవరకూ నిద్రపోరు. అలాంటి కిమ్‌కు ఉక్రెయిన్ ఊహించయని షాక్ ఇచ్చింది.
కిమ్‌కు భార్యతోపాటు ఒక రహస్య ప్రేమికురాలు ఉంది. ఆమె పేరు హ్యొన్ సాంగ్ వోల్. ఈమె ప్రస్తుతం కిమ్ సెక్రటేరియట్లో పని చేస్తున్నారు. కిమ్, హ్యోన్ ప్రేమ బంధానికి గుర్తుగా.. ఒక బిడ్డ కూడా జన్మించినట్లు చెబుతున్నారు.
ఆయన ఏడ్చాడు.. దేశాన్ని ఏడిపించాడు. ఈ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకో తెలుసా.. పిల్లన్ని కనండి అని ! దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెప్తూ.. కిమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
కిమ్ జాంగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనపై తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నడన్న అనుమానం రావడంతో ఒక అధికారి కాళ్లు, మెడ, చేతులు నరికి చేపల ట్యాంకులో వేసి ఉరి తీసినట్లు తెలుస్తోంది.
అణు ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా అనేక దేశాలకు సవాళ్లు విసురుతోంది. భారీగా ఆయుధాలు సమకూర్చుకుంది. ఇదే సమయంలో యుక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా చాలా వరకు ఆయుధాల్ని వినియోగించాల్సి వచ్చింది.
నియంతకు రూపం ఇస్తే తను అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. దిక్కుమాలిన నిర్ణయాలు, అర్థం లేని చట్టాలు.. హింసించే చట్టాలతో ఆ దేశం జనాలనే కాదు.. ప్రపంచాన్ని కూడా భయపెడుతున్నాడు.
అసలు అమెరికా కంట పడకుండా అమెరికాను తునాతునకలు చేయగల సత్తా ఓ క్షిపణికి ఉంది. దాని పేరే Hwasong-18. అణు క్షిపణుల పరీక్షలతో ప్రపంచదేశాలను కలవరపెడుతున్న ఉత్తరకొరియా... అమెరికా సహా ప్రపంచ దేశాల ఒళ్లు గగుర్పరిచేలా మరో ప్రయోగం చేసింది.