Home » Tag » Kiran Abbavaram
Kiran and Rahasya Wedding Pictures
డయల్ తెలుగు నేటి టాప్ వార్తలు..
మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. క్లీన్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అతడికి వరుస ఆఫర్లు వచ్చాయ్. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నాడు.
కిరణ్ అబ్బవరం, నేహ శెట్టి జంటగా కలిసి నటించిన చిత్రం రూల్స్ రంజన్. ఈ సినిమా సరికొత్త కథాంశంతో మీ ముందుకు వస్తోందన్నారు హీరో. అక్టోబర్ 6న విడుదలకు సిద్దమైంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. యాంకర్ సుమ ఈ కార్యక్రమానికి వక్తగా వ్యవహరించారు.
కాకపోతే పవన్ పేరుని, తన అభిమానిగా పవన్‌ని నితిన్ వాడుకున్నంతగా మరెవరూ వాడుకోలేదంటారు. నిఖిల్ కూడా పవన్‌కి పెద్ద అభిమానే అయినా, ఎన్నడూ పవర్ స్టార్ అభిమానిగా తన ఫేమ్‌ని వాడుకోలేదు. కానీ, నితిన్ తన సినిమాల ఈవెంట్స్‌కి పవన్‌ని గెస్ట్‌గా తీసుకొచ్చాడు.
సలార్ వాయిదాపడడం ఆలస్యం.. కాచుకుని కూర్చున్న చిన్న సినిమాలు సెప్టెంబర్ 28పై కర్చీఫ్ వేసేశాయి. మూడు చిన్న చిత్రాలు బరిలోకి దిగినా.. పెద్ద సినిమాకు ప్లేస్ వుండడంతో.. కాస్త లేటైనా.. స్కంద కూడా వచ్చేస్తోంది.
కన్నడ యాక్టర్ కస్తూరి నేహశెట్టి వ్యహం ఇదే.
కిరణ్ అబ్బవరం మార్కెట్లో నాలుగు కోట్ల రూపాయల వరకూ విలువ రాబడుతున్న పలుకుతున్న యువ హీరో.
కిరణ్ అబ్బవరం ఇటీవలె కాలంలో వరుస చిత్రాలతో దూసుకు వెళ్తున్నాడు.
Athulya Ravi: యువ కథానాయిక అతుల్య రవి అందంతో అదరగొడుతోంది. ఆమె హీరోయిన్గా నటించిన మీటర్ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం హీరో. ఈ చిత్ర ప్రమోషన్లలో అతుల్య గ్లామర్‌తో సందడి చేస్తోంది.