Home » Tag » Kissik song
ఇండియన్ సినిమాలో మూవీ ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా రోజులు, గంటలు లెక్కబెడుతూ వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2. గతంలో ఏ తెలుగు సినిమాకు ఇంత క్రేజ్ లేదు. బాహుబలి 2 కు ఉంది గాని ఈ రేంజ్ లో అయితే కనపడలేదు అనే చెప్పాలి.
క్రేజీ డైరెక్టర్ సుకుమార్ సినిమాలు అంటే ఐటెం సాంగ్ బాగా ఫేమస్. సినిమాల కోసం ఆడియన్స్ ఎంత ఎదురు చూస్తారో... సాంగ్స్ కోసం కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటారు. ఐటెం సాంగ్స్ తో ఓ రేంజ్ ట్రెండ్ సెట్ చేసాడు సుక్కు.