Home » Tag » KL Rahul
క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అంతా సిద్ధమైంది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మొదలుకాబోతోంది. గత రెండు పర్యటనల్లో అదరగొట్టిన టీమిండియా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై కన్నేసింది. అయితే ఈ సారి భారత్ కు అది అంత ఈజీ కాకపోవచ్చు.
ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. గత వారం రోజులుగా ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడిపిన భారత ఆటగాళ్ళు కాస్త రిలాక్సయ్యారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ వేలం జరగనుంది. ఇందుకోసం ఫ్రాంఛైజీలు కూడా సిద్ధమయ్యాయి. 1500 కు పైగా రిజిస్టర్ చేసుకోగా వారిలో 574 మంది షార్ట్‌లిస్ట్ అయ్యారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న భారత్ కు ఊహించని షాక్ తగిలింది.
ఐపీఎల్ అంటేనే కమర్షియల్ లీగ్... ఫ్రాంచైజీ కొన్న యజమానులు జట్టుపై చాలా అంచనాలు పెట్టుకుంటారు... తమ టీమ్ గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు.. కానీ ఇదే అదునుగా వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ పై నోరుపారేసుకుంటే.. అది కూడా అందరిలోనూ అవమానించడం సరికాదు..
భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా కొద్దిరోజులే టైముంది. ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా సీక్రేట్ ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది. అటు ఆసీస్ టీమ్ సైతం నెట్స్ లో చెమటోడ్చుతోంది.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఎవరికి భారీ ధర పలకబోతోందన్న అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముగ్గురు కెప్టెన్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ కోసం గట్టి డిమాండ్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ మెగావేలానికి ఈ సారి 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా.. 1,224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరితో పాటు అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు కూడా ఉన్నారు.
టీమిండియా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. పేలవ ఫామ్ తో సతమతమవుతున్న రాహుల్ ఆసీస్ తో సిరీస్ కు ఎంపికయ్యాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ యువ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది.