Home » Tag » Kodi Punjulu
సంక్రాంతి ఈ పండుగ వినగానే మొదట గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. ఈ మూడు రోజుల పండుగలో దుమ్ము రేపే ఏంజాయ్ ఇచ్చే ఆట ఏదై ఉంది అంటే..అది కోడి పందాలు అని చెప్పాలి. మరి అంత ఫేమస్ ఇక్కడ కోడి పందాలు అంటే. ఒకరిపై మరోకరు పందాలు కాచుకుంటూ లక్షల నుంచి కోట్లల్లో పందాలు జరుగుతాయి అంటే నమ్మండి. వందల సంఖ్యల్లో కోడి పుంజులను పట్టుకోని పందెం కాసేందుకు సిద్ధంగా ఉంటారు. సెకన్లల్లో లక్షలు.. నిమాషాల్లో కోట్లు చెతులు మారుతాయి. ఈ కోడి పందాలు చూసేందుకు, పందాలు కాసేందుకుక ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల వాళ్లు కూడా వస్తారు. అంతడితో అయిపోతుందా.. ప్రత్యేకంగా విదేశాలను నుంచి కూడా తరలివస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. కాగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు.