Home » Tag » Kohinoor
భారత క్రికెట్ (Indian Cricket) లో సీకే నాయుడు కోహినూర్ డైమండ్ (Kohinoor Diamond) కంటే విలువైన ప్లేయర్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు.
రాజసానికి, దర్పాణికి ప్రతీకగా నిలిచిన కోహినూర్ వజ్రం.. చరిత్ర సమస్తం రణరంగ రక్తసిక్తమే ! ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు కనిపించవు. ఐతే చెడు జరిగిన సందర్భాలే చరిత్రలో ఎక్కువగా ఉన్నాయ్. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు నౌకలో తీసుకెళ్తుండగా.. ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు.
తెల్లోళ్లు మన దగ్గర నుంచి భారీ సంపదను దోచుకెళ్లారు. సంస్కృతికి, సంపదకు పుట్టినిల్లైన భారత్ నుంచి దొరికినవన్నీ ఎత్తుకెళ్లారు. కళ్లు చెదిరే సంపద చూసి, దోచుకోవడం మొదలుపెట్టారు. ఓడలకు ఓడలు బ్రిటన్‌కు కేవలం సంపదతోనే తరలిపోయాయి.
బ్రిటన్ రాజప్రాసాదంలో ఉన్న సంపదపై ‘ది గార్డియన్’ పత్రిక సంచలన, పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. బ్రిటన్ రాజసంపదపై జరిపిన ఈ పరిశోధన ద్వారా అక్కడి సంపద అంతా ఇండియాదే అని తేలింది. దేశం నుంచి బ్రిటన్ తరలివెళ్లిన సంపదలో పంజాబ్ సంపద కూడా ఉంది.