Home » Tag » kohli
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సడన్ గా క్రికెటర్ వీరాట్ కొహ్లీ పూనాడా..? లేదంటే రోహిత్ శర్మ ని వెండితెరమీద చూపించేందుకు చరణే రంగంలోకి దిగాడా...?
ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. కటక్ వేదికగా ఆదివారం జరగబోయే రెండో వన్డేలోనూ భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
ఆస్ట్రేలియా ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ గొప్ప మనసు చాటుకున్నాడు. వికలాంగ క్రికెటర్ల సంక్షేమం కోసం తాను జ్ఞాపకాలుగా సేకరించుకున్న బ్యాట్లన్నీ విరాళంగా ఇచ్చాడు.
న్యూజిలాండ్ తో స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ షాక్ తగిలింది. నంబర్ వన్ బౌలర్ గా నిలిచిన బుమ్రా.. ఇప్పుడు తన అగ్రస్థానాన్ని సౌతాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడాకు కోల్పోయాడు.
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా... సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరుతెచ్చుకున్న కోహ్లీ ఫాలోయింగ్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు విరాట్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదే లే.
పదమూడేళ్ళ సుధీర్ఘ నిరీక్షణకు తెరపడిన వేళ... 17 ఏళ్ళ తర్వాత మళ్ళీ అందిన టీ ట్వంటీ వరల్డ్ కప్... అందులోనూ క్రికెట్ ను మతంలా, ఆటగాళ్ళను దేవుళ్ళులా ఆరాధించే తత్వం...
టీమిండియా మెంబర్స్.. ప్రధాని మోదీని కలిశారు. టీ20 వాల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. భారత జట్టును మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
17 ఏళ్ళ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లు సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.
భారత క్రికెట్ జట్టు కోచ్ అంటే అంత ఈజీ కాదు.. ఎంతో ఒత్తిడి, ఎన్నో అంచనాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు యువ, సీనియర్ ఆటగాళ్ళను సమన్వయం చేసుకుంటూ అంచనాలను అందుకుంటూ ఉండాల్సిందే.
భారత క్రికెట్ లో ఈ ఏడాది అభిమానులకు చారిత్రక జ్ఞాపకాన్నే ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ చేజారినా రోహిత్ సేన టీ ట్వంటీ ప్రపంచకప్ ను ముద్దాడింది.