Home » Tag » kohli fight
మన దేశంలో క్రికెట్ ఓ మతం.. క్రికెట్కున్న క్రేజ్ మరే ఫీల్డ్కూ లేదు.. క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా కొలిచే దేశం మనది.. అందుకే తగ్గట్లే వాళ్లూ ప్రవర్తించాలి.. ముఖ్యంగా కోట్లాది అభిమానులున్న ఆటగాళ్లు వారి ఫేవరెట్ ప్లేయర్లనే అనుసరిస్తుంటారు.. అందుకే క్రికెట్ గ్రౌండ్లోనైనా.. బయటైనా కాస్త హూందాగా ఉండాలి!