Home » Tag » Kolhapur
తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ సీటులో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెన్షేషన్ క్రియేట్ చేసింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష. మళ్ళీ నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో నిలబడ్డా ఆమెను పట్టించుకున్నవాళ్ళు లేరు. డిగ్రీ చదువుకున్నా... బర్రెలు కాసుకుంటున్నా అంటూ శిరీష పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆ తరువాత ఆమె పేరు బర్రెలక్కగా మారిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో బర్రెలక్కగా పేరు తెచ్చుకున్న శిరీష సోషల్ మీడియా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్‌గా మారిపోయింది.
బర్రెలక్క (Barrelakka) శిరీష (Shirisha) ప్రీ వెడ్డింగ్ (Pre Wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి ఫిక్స్ అయ్యిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ తనకు కాబోయే భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం శిరీష రివీల్ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రీ వెడ్డింగ్ సాంగ్‌తో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.
బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్ని శిరీష (Sirisha) మొన్నటి దాకా ఆమె అంటే సంచలనం. ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి గురించి ప్రమోషన్ చేసి ఇబ్బందుల్లో పడింది. బర్రెలక్కా బర్రెలు కాచుకో... అంటూ ఆమెను తెగ ట్రోల్ (Trolls) చేస్తున్నారు నెటిజెన్స్. ఎవరో ఒక గురువు గారిని కలసి జాతకాలు చూపించుకోవాలనీ... ఆయనకు వశీకరణ తెలుసు.
రామ్‌గోపాల్‌వర్మ ఏ ముహూర్తాన ‘వ్యూహం’ సినిమా ఎనౌన్స్ చేశాడోగానీ, దాన్ని థియేటర్లలోకి తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు. డిసెంబర్ 29 రిలీజ్ చెయ్యాలనుకున్నాడు. కానీ, కోర్టు సినిమాకి బ్రేక్ వేసింది. పైగా సెన్సార్ సర్టిపికెట్‌ను జనవరి 11 వరకు సస్పెన్షన్‌లో ఉంచింది. ఇదిలా ఉంటే.. తన కామెంట్స్‌తో ఎప్పుడూ వివాదాల్లోనే ఉండే వర్మ ఇప్పుడు మరో కొత్త సమస్య తెచ్చుకున్నాడు.
కర్నె శిరీష.. అలియాస్ బర్రెలక్క .. తెలంగాణ ఎన్నికల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారింది. కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె గెలవాలని చాలామంది కోరుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులు బర్రెలక్కకు ఆర్థిక సాయం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 5 వేల 754 ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోయి.. నాలుగో స్థానంలో నిలిచినా.. మనసులు గెలుచుకున్నావంటూ నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. నిరుద్యోగుల వాయిస్ వినిపించడానికి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానంటోంది బర్రెలక్క.
బర్రెలక్క దారి తప్పిందా..? వైరల్ అవుతున్న తండ్రి వీడియో
మహబూబ్‌నగర్ జిల్లా (Palamuru district) కొల్లాపూర్ (Kolhapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్ శిరీష్ నామినేషన్ వేశారు. శిరీష ఎవరు అనుకుంటున్నారు కదా. అవును శిరీష అనడం కంటే బర్రెలక్క (Barrelakka) అంటేనే ఆమెను అంతా గుర్తుపడతారు. బర్రెలక్కగానే ఆమె చాలా ఫేమస్. తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ కొంత కాలం క్రితం శిరీష ఓ వీడియో చేశారు.
ఈనెల కొల్లాపూర్ వేదికగా జరిగే ప్రజా భేరి సభకు హాజరుకానున్న ప్రియాంకా గాంధీ. జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొందరు సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ నగరి ఎమ్మెల్యే, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రోజా శరన్నవరాత్రులు పురస్కరించుకొని.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మిదేవి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. "అమ్మవారి కృప మనందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు" రోజా దంపతులు