Home » Tag » kolkata
ఐపీఎల్ లో చెన్నై,ముంబై, బెంగళూరు తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న టీమ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కు పేరుంది. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ క్రేజ్ పెంచుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి చివరి వారంలో ఆరంభం కానుంది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కాకున్నా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 22 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ సీజన్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న అన్ క్యాప్డ్ ప్లేయర్స్ తో ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలుపెట్టాయి. అదే సమయంలో తమ స్టార్ ప్లేయర్స్ గురించి ఫ్రాంచైజీలు టెన్షన్ పడుతున్నాయి.
విచారణ సాగుతున్నకొద్దీ ట్రైనీ డాక్టర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. సీబీఐ విచారణలో తీగ లాగినకొద్దీ పెద్ద తలకాయల డొంక కదులుతోంది. సీబీఐ అదుపులో ఉన్న సందీప్ ఘోష్ బయటపెట్టిన నిజాలు ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పాయి.
కోల్కతా డాక్టర్ ఘటన.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 78ఏళ్ల స్వతంత్ర భారతంలో.. ఆడదాని మానం కోసం, ప్రాణం కోసం ఇంకా పోరాడాల్సిందేనా.. మదమెక్కిన కుక్కల్లా దాడి చేసి ప్రాణాలు తీసినా.. న్యాయం కోసం ఇంకా యుద్ధం చేయాల్సిందేనా అంటూ.. దేశం అంతా కన్నీరు పెట్టిస్తోంది.
కోల్కతా డాక్టర్ కేసు దేశాన్ని అట్టుడికిస్తోంది. ఆ దుర్గార్మున్ని నడిరోడ్డుపై ఉరి తీయాలనే డిమాండ్ ప్రతీ చోటా వినిపిస్తోంది. కోల్కతాలోని RG కర్ హాస్పిటల్ సెమినార్ హాల్లో జరిగిన హత్యాచార ఘటన.. ప్రతీ ఒక్కరి మనసును మెలేస్తోంది.
కలకత్తా ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని రోడ్డెక్కేలా చేసింది. డాక్టర్ చనిపోయింది అని ఆమె పేరెంట్స్కు సమాచారం ఇవ్వడం దగ్గర మొదలుపెడితే ఇప్పటి వరకూ జరుగుతున్న చాలా పరిణామాలు ఈ కేసును తప్పుదారి పట్టించేందుకే జరుగుతున్నాయి అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. వచ్చే సీజన్ నుంచి ప్రతీ జట్టు కూర్పు మారిపోనున్న నేపథ్యంలో రిటెన్షన్ చేసుకోబోయే ఆటగాళ్ళ జాబితాపై కసరత్తు జరుగుతోంది. ఆయా ఫ్రాంచైజీలు ఈ సారి రిటెన్షన్ ప్లేయర్స్ పై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.
టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ మొదటి సిరీస్ శ్రీలంక టూర్ నుంచే ప్రారంభం కాబోతోంది. అయితే ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2024లో విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు క్రియేట్ చేసిన సన్రైజర్స్.. ఫైనల్లో బొక్కాబోర్లా పడింది. కోల్కతా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.