Home » Tag » kollywood
జీవితంలో మనం ఎంత పైకి ఎదిగినా ఆ ఎదుగుదలకు తోడ్పాటు చేసింది మాత్రం మన గురువులే. అందుకే జీవితంలో వాళ్ళని మర్చిపోకూడదు అంటారు.
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా.
సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి స్నేహ.
ఇండస్ట్రీలో ఓ వైపు విడాకుల పర్వంతో పాటు.. మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ కూడా నడుస్తుంది. పెళ్లి చేసుకునేవాళ్లు చేసుకుంటున్నారు.. విడిపోయేవాళ్లు విడిపోతున్నారు.
నయనతార.. ఇది కేవలం పేరు కాదు.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు బ్రాండ్. నయనతార అనే పేరు చాలు.. చాలా సినిమాలకు బిజినెస్ అలా జరిగిపోతుంది.
కార్తి.. పేరుకు తమిళ హీరో అయినా తెలుగులోనూ ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ఇంకా చెప్పాలంటే కార్తి సినిమాలకు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి.
కొన్ని సినిమాలకు నిర్మాతలతో పని ఉండదు.. దర్శకులతో పని ఉండదు.. కేవలం హీరో కారణంగానే అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.
రష్మిక మందన్న సినిమాలు చేయడం ఏమో గానీ ఎప్పుడూ వివాదాల్లో మాత్రం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరో కాదు.. ఆమె సొంత ఇండస్ట్రీనే ఎప్పుడూ రష్మికను విలన్గా చూపిస్తుంటారు.
హీరోగా నెంబర్ వన్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. దాన్ని వదిలేసి రాజకీయాలకు రావడం అనేది అంత చిన్న విషయం కాదు. తెలుగులో పవన్ కళ్యాణ్ అది చేసి చూపించాడు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనసేన జెండా పాతాడు.
మెహర్ రమేష్ ఏంటి.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఏంటి? అసలు ఈ రెండు పదాలకు ఎక్కడ సింక్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా..! పాపం ఏం చేస్తాం ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఏం చేసినా కాలం కలిసిరాదు.