Home » Tag » Komati Reddy Venkat Reddy
తెలంగాణలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఆయా మంత్రులు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ వ్యవహారాలు, విద్యాశాఖలను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరుగురు మంత్రులను ఇంకా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ప్రమాణం చేసిన మంత్రులకే అదనపు శాఖలను కూడా అప్పగించారు సీఎం రేవంత్.
నేడు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సూదీర్ఘ చర్చలు జరిపిన.. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ఓ ప్రకటన చేశారు.
కోమటి రెడ్డి వెంకట రెడ్డి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. మునుగోడు నుంచి టికెట్ కేటాయించింది హస్తం పార్టీ.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ బెటర్‌గా మారుతోంది. గతంలో పోలిస్తే పార్టీకి ప్రజల్లో ఆధరణ పెరిగింది.
బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డ కోమటి రెడ్డి.
తెలంగాణ ఏమైనా పాకిస్తానా..? హైదరాబాద్‌లో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. చంద్రబాబు వల్లే హైదరాబాద్ ఐటీ అభివృద్ది జరిగింది. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.
ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ.