Home » Tag » Koratala Siva
త్రిబుల్ ఆర్, దేవర తో పాన్ ఇండియాని రెండు సార్లు షేక్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హ్యాట్రిక్ కి సిద్దమౌతున్నాడు. వార్ 2 తో 120 రోజుల తర్వాత పాన్ ఇండియాని షెక్ చేయబోతున్నాడు.
దేవర పాన్ఇండియాని షేక్ చేస్తే 670 కోట్లొచ్చాయి. ఓటీటీ బిజినెస్ తో పాటు, వ్యూస్ కూడా రికార్డులు క్రియేట్ చేశాయి. కట్ చేస్తే ఇన్ని నెలలకు జపాన్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా దేవర దుమ్ముదులుపుతున్నాడు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ దేవర 670 కోట్ల వసూళ్లతో పోలిస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వసూళ్లు మూడు రెట్లన్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా దేవర వ్యూస్ ని పుస్పరాజ్ మూడు రెట్లకు మించేలా ఉన్నాడంటున్నారు. కానీ రీసెంట్ ఇన్స్ డెంట్స్ ని ఎందుకు మర్చిపోతున్నారు..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత, డ్రాగన్ సెట్లో అడుగుపెడతాడు. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్ తోనే బీజ అవుతాడు. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వార్తే.. ఐతే సడన్ గా సీన్ లోకి దేవర సీక్వెల్ వచ్చేసింది. స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టానంటూ కొరటాల శివ ఇచ్చిన హింట్ తో సీన్ మారింది.
దేవర సినీ సునామీ తర్వాత వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అది కూడా 50 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసి, ఆతర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ షూటింగ్ తో బిజీ అవుతాడు... ఆతర్వాత ఏంటనే ప్రశ్నకి ఆన్సర్ దేవర సీక్వెలే అని చాలా వరకు తేలింది.
దేవర జోరు బాలీవుడ్ కి అర్ధం కావట్లేదు. ఉత్తర ప్రదేశ్ కేపిటల్ సిటీ లక్నోలో ఈ సినిమా విడుదలైన ఇన్నిరోజుల్లో ఏకంగా 50 కోట్లు రాబట్టింది. ఓ నార్త్ ఇండియాన్ స్టేట్ లోని ఒక సిటీలోంచి ఓ తెలుగు మూవీ ఇంతగా కలెక్ట్ చేయటం రికార్డే... ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో నుంచి 60 శాతం వసూళ్లు దేవరకి దక్కాయి.
దేవర సినిమా విషయంలో ఎవరు ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ట్రోల్ చేసినా... జాతర మాత్రం ఎవడూ ఊహించని రేంజ్ లో జరిగింది. సినిమాను టార్గెట్ చేసి... అసలు ఫ్లాప్, డిజాస్టర్, వరస్ట్, క్రింజ్ అంటూ కామెంట్ చేసిన ఒక్కొక్కడికి గట్టిగా మూసుకునేలా ఆన్సర్ ఇచ్చాడు దేవర.
దేవర సినిమాతో బాలీవుడ్ కి కూడా గ్రాండ్ ఆన్సర్ ఇచ్చాడు దేవర. ఒకప్పుడు వీడు హీరోనా అని ట్రోల్ చేసి, విక్రుతానంధం పొందిన అక్కడి ఫ్యాన్స్ కి దేవర ఇప్పుడు టార్గెట్స్ ఫిక్స్ చేసాడు. ప్రీ బుకింగ్ మార్కెట్ మొదలుపెట్టి... వసూళ్ళ వరకు దేవర ఇప్పుడు బాలీవుడ్ కు గురిపెట్టాడు.
ఇండియన్ సినిమాను పార్ట్ 2 తో షేక్ చేయడానికి ఒక్కటే లాజిక్ తో డైరెక్టర్ లు స్టోరీలు రెడీ చేయడం మొదలుపెట్టారు. బాహుబలి ఫార్ములాను ఇప్పుడు ఎక్కువగా వాడేస్తున్నారు.
పాన్ ఇండియా లెవల్లో ఓ మూవీ మైండ్ బ్లాంక్ చేయాలంటే, కథ కత్తిలా ఉండాలి. హీరోకి లార్జర్ దేన్ లైఫ్ అనిపించేలా ఇమేజ్ ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లా పాన్ ఇండియా కింగ్ అనిపించుకోవాలి.