Home » Tag » Krishna prasad
కబాలి ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ ఆత్మహత్య ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న గోవాలో సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగానే కేపీ చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
2016-17 సమయంలో తెలంగాణాను డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. సినిమా వాళ్ళు చాలా మంది ఈ డ్రగ్స్ కేసులో ఉండటంతో అప్పట్లో అధికారులు సినిమా వాళ్ళను కూడా పిలిచి విచారించారు.