Home » Tag » KTR
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే భారత రాష్ట్ర సమితిని పాతాళానికి తొక్కాలని కేంద్ర హోం మంత్రి బిజెపి అధినేత అమిత్ షా టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. గంట పాటు విచారణ చేసిన స్టేట్మెంట్ రికార్డ్ చేసారు పోలీసులు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ బంజారాహిల్స్ సిఐ ఫిర్యాదు గురించి నన్ను 32 ప్రశ్నలు అడిగారని నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆరున్నర గంటలుగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
రాజకీయాల్లో కానీ, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కానీ.... సంక్షోభం వస్తే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచించాలి తప్ప.... ఆ సంక్షోభంలో కూడా పబ్లిసిటీ కొట్టేద్దామని ఆలోచిస్తే పరిస్థితి కేటిఆర్ లాగే ఉంటుంది.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.
చివరి దశకి చేరుకుంది కాళేశ్వరం కమిషన్ ఎంక్వయిరీ. ఈ నెల 19 కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చేంద్ర ఘోష్ చేరుకోనున్నారు. రెండు నుంచి మూడు వారాల పాటు హైదరాబాద్ లోనే కమిషన్ చైర్మన్ ఉండనున్నారు.
మాజీ మంత్రి కేటిఆర్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేసారు బంజారా హిల్స్ పోలీసులు.
రాజకీయాల్లో బళ్ళు ఓడలు... ఓడలు బళ్ళు అవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే అటు ఇటు జరిగినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అనేది రాజకీయాల్లో కీలకం. రాజకీయ నాయకులను అరెస్ట్ కేసులు పెట్టడం అన్నీ కాస్త కామన్ విషయాలు ఈ మధ్యకాలంలో.
మాజీ మంత్రి కేటిఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేస్ లో మాజీ మంత్రి కేటిఆర్ విచారణ ముగిసింది. కేటిఆర్ ను దాదాపు ఆరు గంటల పాటు అధికారులు విచారించారు. ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది.