Home » Tag » Kushi
ఖుషి సినిమాతో పర్వాలేదనిపించిన విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్‌తో అయినా సాలిడ్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కాబట్టి.. ఖచ్చితంగా హిట్ అని చెప్పలేం.
అంతా యాటిట్యూడ్ అంటున్నారనే చాలా తగ్గాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లో చాలా సెటిల్డ్‌గా ఉన్నాడు. అయినా ఫ్యామిలీ స్టార్ మీద ట్రోలింగ్ ఆగలేదు. ఈసారి యాంటీ ఫ్యాన్స్ పని కాకుండా, ఓవరాల్‌గా ఫ్యామిలీ స్టార్‌కి నెగెటివ్ కామెంట్స్ పెరిగాయి.
అమెరికా వెళ్లి నెల తిరగకుండానే ఇండియా వచ్చేసింది. ట్రీట్మెంట్ ఎలా సాగిందోగానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు పెడుతూ టచ్‌లో వుంటూనే వుంది సామ్. ఓ బేబి మూవీ తర్వాత సక్సెస్ చూడలేదు సమంత.
సమంత సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇన్‌స్టాలో నిత్యం అప్డేట్లు ఇస్తూనే ఉంటుంది. సమంత తన పరిస్థితి గురించి చెప్తూ ఇప్పుడు ఓ పోస్ట్ వేసింది. అదే సంచలనంగా మారింది.
నాలుగు వారాలలో వచ్చిన 18 మూవీల లిస్ట్ ఏంటని చూస్తే.. ఒక్కటంటే ఒక్క సినిమా పేరుకూడా గుర్తుండని పరిస్థితి. మైసూర్ పాక్‌లో మైసూర్‌ను వెతికినట్టు సెప్టెంబర్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ వెతికి మోసపోయారు ఆడియన్స్.
ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొంది. ఈ నెల 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది.
అబ్దుల్ వహాబ్ పాటలు తెలుగులో వినిపించడం మొదలైందో లేదో మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు. 2015 నుంచి మాలీవుడ్‌ను ఏలుతున్న ఈ 32 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, నాని సినిమా 'హే నాన్న' మూవీతోపాటు శర్వానంద్ కొత్త సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు.
ఖుషీ సక్సెస్‌ని తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటానన్న మాట నిలబెట్టుకున్నాడు విజయ్. నిజంగానే ఫ్యాన్స్‌ని తన ఫ్యామిలీ మెంబర్స్‌లా ఫీల్ అవుతాడు కాబట్టే.. చెప్పినట్టుగానే కోటి రూపాయలను వందమందికి పంచుతానన్న మాట నిజం చేస్తున్నాడు.
మొదటి 3 రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్.. రూ.32 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే.. ఇంకో నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని అందరూ ఊహించారు. అయితే ఏడు రోజుల్లో 5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి షాకిచ్చింది. సినిమా హిట్ కావాలంటే రూ.52 కోట్లు కలెక్ట్ చేయాలి.
విడులైన 5 రోజుల్లో అమెరికాలో 1.6 మిలియన్లు అంటే రూ.1.2 కోట్లు వచ్చాయి. మనదేశంలో కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. అయినా ఖుషీ డిజాస్టర్ అంటూ ప్రచారం చేయటం విజయ్‌ని బాధపెడుతోంది.