Home » Tag » Laddu
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది కోర్ట్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కొత్త సిట్ ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు ప్రారంభం కాగానే మూడో కోర్టులో మొదటి కేసుగా విచారించనుంది జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం.
తిరుపతి వారాహీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. “నా కూతురును తిరుమలకు తీసుకొస్తే డిక్లరేషన్ ఇప్పించాను. ఏ దారిలో సంకెళ్లు ఉన్నా సవాలుగా తీసుకుని ముందుకు వెళతాను.
తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందా అని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం అంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వై వి సుబ్బారెడ్డి, సుబ్రమణ్య స్వామి తో పాటు మరో ఇద్దరు తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.
సోషల్ మీడియా పొలేనా హ్యాష్ ట్యాగ్ తో షేక్ అవుతోంది. పవన్ కూతురు డిక్లరేషన్ పై సంతకం చేసిందని వచ్చిన వార్తతో చాలా మంది ఆధ్యా అనుకున్నారు. కాని సంతకం చేసింది ఆధ్యా కాదు... పొలేనా అని తెలిసి షాక్ కంగుతిన్నారు జనాలు.
తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లడ్డు ప్రసాదం భక్తులు అందరూ ఎంతో భక్తి విశ్వాసంతో తీసుకుంటారు అని... దానిని కల్తీ చేశారు... అంటే అది ఎంత తప్పు.. టెర్రరిజం కన్నా పెద్ద నేరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. జగన్ హయాంలోనే యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ...ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అన్ని పార్టీల నేతలు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో లడ్డు వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ టార్గెట్ చేసి ప్రభుత్వం విమర్శలు చేస్తున్న నేపధ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేసారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ. జగన్మోహన్ రెడ్డికి ఫోర్ కు తినడం అలవాటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.