Home » Tag » Land Scam
కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు గత రెండు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల బిజీలో ఉన్నారు. ఈ టైమ్‌ని క్యాష్ చేసుకున్నారు ఇద్దరు ఉద్యోగులు. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఈ స్కామ్ జరిగింది. 28 రోజుల్లోనే నిషేధిత జాబితాలో ఉన్న 98 అప్లికేషన్లకు కలెక్టర్ డిజిటల్ సైన్‌తో ఆమోదం తెలిపారు ఇద్దరు ఉద్యోగులు.
సీఎంకి అత్యంత సన్నిహితమైన రెండు, మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు. రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం.లీజు అని చెప్పారు.
ఏపీ నుంచి ఢిల్లీ దాకా.. అమరావతి కేసుల మొదలు స్కిల్ డెవలప్మెంట్ కేసుల వరకూ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో దాఖలైన పిటిషన్లు వాటి తరఫు వాదనలు ఇవే.
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పువ్వాడ అక్రమ భూమిల వ్యవహారాన్ని బయటపెట్టారు.