Home » Tag » landslides
ప్రకృతి ప్రకోపం (Kerala Deluge) తో.. కేరళలోని వాయనాడ్ (Wayanad) అల్లాడిపోతోంది. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు.. పిల్లలను జాడ తెలియక అల్లాడుతున్న తల్లులు..
కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad) లో వచ్చిన ప్రళయం ఓ యుద్ధానికి సమానమైన విషాదాన్ని మిగిల్చింది. వందల మందిని పొట్టన పెట్టుకుంది.
వాయనాడ్ (Wayanad) లో ప్రకృతి (Natural Disaster) సృష్టించిన విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కలలో కూడా ఊహించని విధంగా, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి విపత్తు చూడటం కంటే చావడం మేలు అన్నట్టుగా విరుచుకుపడ్డాయి వరదలు, కొండచరియలు.
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో భారీ వర్షాలు కుంభవృష్టి కురిపిస్తుంది. భారీ వర్షాలతో మందాకిని, అలకనంద, భగీరద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే అని ఓ కవి చెప్పాడు. అమ్మ అంటే అమ్మ అంతే.. ఆకలితో ఏ బిడ్డ ఉన్నా.. ఏ బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నా.. చూస్తూ ఊరుకోదు ఆ గుండె.
కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనతో కేరళ రాష్ట్రం (Kerala State) విలవిలలాడిపోతోంది. రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోవడంతో ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు స్థానిక ప్రజలే కాకుండా చార్ ధామ్ (Char Dhai Yatra) యాత్రికులకు కూడా తీవ్ర అటంకం కలిగిస్తుంది.
కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad) లో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి. దేవభూమి ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది.
వయనాడ్ (Wayanad) లో విలయం విషాదం నింపింది. చిన్నారులు, వృద్ధులు.. ఒకరేమిటి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేకమంది ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 4గంటల వ్యవధిలోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.
చైనా దేశంలో గత కొన్ని రోజులుగా భారత కు దిటుగా.. అక్కడ కూడా భారీ వర్షాలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు చైనా లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి.