Home » Tag » latest technology
ఆరోగ్య సమస్యలతో పాటూ నిద్రించే సమయంలో మన జీవనాఢీ వ్యవస్థ ఎలా ఉంది. గుండె ఎలా కొట్టుకుంటుంది. రక్తప్రసరణ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకునే సరికొత్త స్మార్ట్ వాచ్ ను దక్షిణ కొరియా కు చెందిన సంస్థ తీసుకొచ్చింది.
సైకిల్ మొదలు లారీ టైర్ల వరకూ దేనికైనా నిమిషాల్లో గాలి పట్టుకునే సరికొత్త పరికరం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అద్భుతమైన పాటలు వినే ఫీచర్ యూట్యూబ్ యూజర్స్ కి త్వరలో అందుబాటులోకి రానుంది.
ఊహించని ప్రమాదం జరిగింది.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు..కుటుంబాలకు తీరని శోకం మిగిలింది.. ఇంతకు మించిన విషాదం ఇంకొకటి ఉండదు అనుకుంటాం..కానీ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులు వవరో తెలియక.. ఆస్పత్రి మార్చురీలోనే రోజుల తరబడి ఆయా మృతదేహాలు ఉంటే.. ఇది కదా పెద్ద విషాదం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్న ఈ కాలంలో కూడా ఓ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులను గుర్తించలేక వాళ్ల డెడ్ బాడీలను ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితుల్లో ఉన్నామంటే.. దీన్ని మహా విషాదం అనే చెప్పాలి.
సాధారణంగా ఎక్కువ శాతం మంది వండేందుకంటే కూడా వండింది తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వండే విధానంలో వచ్చిన మార్పులు, ఎలా చేయాలో తెలియకపోవడం, చేతులు కాలడం, రుచి సరిగా రాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా చాల సమస్యల కారణంగా ఒక్కోసారి ఇతరులపై ఆధారపడుతూ ఉంటాం. మనకు ఎవరూ చేసి ఇచ్చే వారు లేకుంటే బయట హోటల్స్ కి వెళ్లి ఇష్టమైన, రుచికరమైన ఫుడ్ తింటాం. ఇప్పుడున్న ఆన్ లైన్ యుగంలో అయితే జొమాటో, స్విగ్గి, జెప్టో, ఉబర్ ఈట్స్ ఇలా రకరకాల యాప్స్ ల సహాయంతో ఆర్డర్ చేసుకుంటున్నాం. ఈ సేవలను అందించే కంపెనీ ప్రతినిధులు ఇంటికి తెచ్చి ఇస్తే వాటి ప్యాకింగ్ ఓపెన్ చేసుకొని తినేలా ప్రపంచం మారిపోయింది. ఇలాంటి ప్రపంచంలో రోజుకో వింత పుంతలు తొక్కుతుంది. అలా కొత్తగా ఉదయించిన పరికరమే వండే రోబోలు.
ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రతీ ఒక్కరికీ ఉండే ఒకే ఒక్క భయం దొంగలు. దొంగల నుంచి ఇంటిని కాపాడుకునేందుకు ఎన్నో ఉపాయాలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఏవేవో ఎలక్ట్రానిక్స్‌ను సెక్యురిటీగా ఇంట్లో పెడుతుంటారు. ఇప్పటి వరకూ సీసీ కెమెరాలు, అలారం బజర్లు మాత్రమే చూశాం. కానీ ఓ పెయింట్ మీ ఇంటిని దొంగతనాల నుంచి కాపాడుతుంది. దొంగలను ఈజీగా పట్టిస్తుంది అని మీకు తెలుసా. లేదంటే ఇప్పుడు తెలుసుకోండి.
నేటి ఆధునిక యుగంలో ఫోన్ అనేది నిత్యవసర వస్తువులా మారిపోయింది. వినోదం నుంచి విజ్ఞానం వరకూ ఆహారం నుంచి అలంకరణ సామాగ్రి వరకూ అన్ని స్మార్ట్ ఫోన్లలోనే అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి ఫోన్ ఒక గంట సేపు మనతో లేకుంటే సతమతమై పోతూ ఉంటారు కొందరు. అదే ఫోన్ దొంగతనానికి గురైతే.. అంతే సంగతి. నిద్రాహారాలు మని దాని పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఇంతలా యాంత్రిక సంబంధం కలిగిన మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైతే అందులోని సమాచారం ఇతరులు దుర్వినియోగం చేయకుండా కేంద్రప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాటి గురించిన వివరాలు తెలుసుకుందాం.
అత్యంత అధునాతనమైన హైడ్రోజన్ బస్సులు అతి త్వరలో రోడ్డుపై పరుగులు పెట్టనున్నాయి. తాజాగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (meil) గ్రూప్ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ బస్సులను ఆవిష్కరించింది. దీనికి కావల్సిన టెక్నాలజీని రిలయన్స్ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అందజేసింది.
మనకు ఎక్కువ శ్రమను కలుగనివ్వకుండా నడిపించే షూ స్ మార్కెట్లోకి వచ్చేశాయి. పూర్తి ఆటోమేటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తాయి.