Home » Tag » Lavanya Tripathi Loves Varun Tej
టాలీవుడ్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు వీళ్లిద్దరూ మీడియా కంట కూడా పడుతున్నారు. తాజాగా లావణ్య చేసిన ఓ కామెంట్ వీళ్లిద్దరూ లవ్లో ఉన్నారనేందుకు మరింత బలం చేకూరుస్తోంది.