Home » Tag » law
న్యాయదేవత కళ్లకు గంతలు తొలగాయ్. ఎస్.. మీరు విన్నది నిజమే. ఇక మన దేశంలో న్యాయం చూస్తుంది. చట్టానికి సాక్ష్యాలు తప్ప ఎమోషన్స్‌తో పని ఉండదు, చట్టం ముందు అంతా సమానమే అని చెప్పేందుకు న్యాయ దేవత కళ్లకు ఇంత కాలం గంతలు కట్టారు.
న్యాయస్థానాల్లో విచారణలు, వాదనలు, తీర్పుల్లో స్త్రీలను కించపరిచే పదాలను వినియోగించకుండా ఉండాలని జడ్జీలకు దిశా నిర్దేశం చేసేందుకు 30 పేజీల హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. "హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్" అనే టైటిల్ కలిగిన ఈ హ్యాండ్‌బుక్ సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
వివాహం ఒక పవిత్ర బంధం. ఒకరికి ఒకరు ఆజన్మాంతం కలిసి మెలిసి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవ్వడం కోసం లైఫ్ పార్ట్ నర్ గా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంచుకుంటారు. మరి వివాహేతర సంబంధం అంటే ఇక్కడ కూడా ఒకరిని ఒకరు ఎన్నుకుంటారు కాకపోతే ఒకరితో ఉంటూ మరొకరిని ఎంచుకుంటారు. ఇది ఒకరకమైన నేరమే. ఇలాంటి నేరాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కొంత ఆసక్తి కలిగించేలా ఉంది.