Home » Tag » Law and order Issue
కేరళ స్టోరీ సినిమా మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఎదురవుతోంది. సినిమాలో ముస్లింలని దేశ ద్రోహులుగా చూపే ప్రయత్నం చేశారంటూ అంత సినిమాను వ్యతిరేకిస్తున్నారు. చాల రాష్ట్రాల్లో సినిమాను బ్యాన్ చేసారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉగ్ర కోణం కేసులో కేరళ స్టోరీ సీన్ రిపీట్ అయింది.
మణిపుర్ స్టేట్ మండిపోతోంది. కుకీ, మతీ అనే రెండు తెగల మధ్య రిజర్వేషన్ విషయంలో మొదలైన ఇష్యూ.. ఇప్పుడు మణిపూర్‌ను షేక్ చేస్తోంది. ఈ గొడవల్లో 54 మంది చనిపోయారు. ఇది కేవలం అఫీషియల్‌గా వచ్చిన రిపోర్ట్ మాత్రమే. కానీ మృతుల సంఖ్య దీనికి మూడింతలు ఉందని ఇన్సైడ్ టాక్. స్టేట్‌లో సిచ్యువేషన్‌ను కంట్రోల్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీని రంగంలోకి దిపింది. 10 వేల మంది సైనికులు ఇప్పుడు మణిపుర్లో పహారా కాస్తున్నారు. ఓ పక్క సైన్యం, ఇంకో పక్క పారామిలిటరీ ట్రూప్స్ కలిసి సిచ్యువేషన్‌ను ఇప్పుడిప్పుడే కంట్రోల్లోకి తెస్తున్నాయి. హింసాత్మక ప్రాంతాల నుంచి 13 వేల మందిని శిభిరాలకు సేఫ్‌గా తరలించారు.
ఖలిస్తాన్ ఉద్యమంలో భాగంగా అమృత్ పాల్ సింగ్ చేసిన మారణ హోమం అంతా ఇంత కాదు.
ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఒక్కడి కోసం పంజాబ్ పోలీసులు నిద్రాహారాలు మానేసి తిరుగుతున్నారు.. రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నారు.. ఇల్లిల్లూ వెదుకుతున్నారు. ఏడాది క్రితం వరకు అనామకుడు. నేడు రాష్ట్రాన్నే మునివేళ్లపై నిలబెట్టేలా చేశాడు. ఇంతకీ ఏంటి ఇతడి చరిత్ర.? సర్కార్‌కు సవాల్ విసిరే స్థాయికి ఎలా ఎదిగాడు.