Home » Tag » lawyer
హైదరాబాద్ సంతోష్ నగర్లో దారుణ ఘటన జరిగింది. న్యూ మారుతి నగర్ కాలనీలో అంతా చూస్తుండగా నడి రోడ్డుపై లాయర్ ఇజ్రాయెల్‌ను హత్య చేశాడు దస్తగిరి అనే వ్యక్తి. స్థానికంగా దస్తగిరి ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు.
ఇప్పటికీ ఝాన్సీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు ఝాన్సీ. ఆ తర్వాత ఫిలాసఫీ, లా కోర్సులో రెండు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. ఇప్పుడు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు.