Home » Tag » LCU
ఇక ఈ రోజు విడుదలైన సినిమాలో మాత్రం ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. చిత్రం గురించి మాట్లాడుకుంటే .. ఇంతవరకు ఏ దర్శకుడు చేయని సాహసం మొదటిసారిగా హాలీవుడ్ లాంటి సిని ఇండస్టీలో తప్పు భారత్ దేశంలో ఎప్పుడు లేని విధంగా.. ఎవరు తీయని విధంగా లోకేష కనక రాజు సినిమాలు తీస్తున్నారు అని చెప్పవచ్చు. లోకేష్ కనకరాజు తన మైండ్ లో ఓ లక్ష్యం పెట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు.. అదే LCU. ఖైదీ, విక్రమ్.. ఇప్పుడు లియో ఈ మూడు సినిమాలు కూడా ఎల్ సీయూ లో భాగంగానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి.