Home » Tag » letter
ఆఫీస్‌లోని ప్రభుత్వ ఫర్నీచర్‌పై, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు మరోసారి వైసీపీ లేఖ రాసింది. సాధారణ పరిపాలన శాఖకు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి లేఖ రాసారు. నాటి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న ఫర్నీచర్‌పై వైయస్సార్సీపీ లేఖ రాసారు.
తమిళనాడులో ఓ భక్తుడు దేవుడినే డబ్బులు ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టాడు. తన అప్పులు తీర్చాలంటూ లెటర్ రాసి.. దాన్ని హుండీలో వేయడంతో ఆ లెటర్ వైరల్ అవుతోంది. అందులో ఆ భక్తుడు తనకున్న అప్పుల వివరాలన్నీ రాశాడు.
వేల సైన్యం ఉంది అనేది పవన్ కళ్యాణ్ ధైర్యం కాదు.. పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేదే ప్రతీ జనసైనికుడి ధైర్యం. అందుకే పదేళ్లు గడిచినా ఏ ఒక్క జనసైనికుడిలో కూడా ధైర్యం తగ్గలేదు. వాళ్లు బలంగా నిలబడుతూ పవన్ కళ్యాణ్‌ను మరింత బలంగా చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని ప్రధానంగా ఆరోపించింది. కేసు నమోదు చేసిన అనంతరం.. ఆయన పుట్టిన రోజు అయిన 2021 మే 14న ఏపీ సీఐడీ అధికారులు, హైదరాబాద్‌లో రఘురామను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లారు.
నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది.
వర్షాలతో నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ అంశంలో తగిన విధంగా స్పందించాలని కోరుతూ కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు.
విశాఖ ఆర్కే బీచ్‌లో వివాహిత శ్వేత శవమైన కనిపించిన ఘటన.. కలకలం రేపుతోంది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్యా.. లేదా ఆత్మహత్య అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయ్. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థనగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తగారింటి నుంచి వెళ్లిపోయిన ఆమె.. ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
అమ్మా..! నేను ఈ తప్పు చేస్తున్నందుకు నన్ను క్షమించు. ఇది తాజాగా శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ లేఖలోని మొదటి వాఖ్యం. అంటే ఇలా చేసుకోవడం అతనికి కూడా ఇష్టం లేదు. ఆ విద్యార్థికి ఎదురైన పరిస్థితులే అతనితో ఇలా చేయించాయి అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకూ ఇంతటి తీవ్ర డిప్రెషన్ కి లోనవ్వడానికి కారణం ఏమిటో తెలుసా..? యాజమాన్యం చదవండి, చదవండి అని పెట్టిన టార్చర్. చదువు ముఖ్యమే.. అయితే ప్రాణాలు తీసుకునే చదువు అవసరం అంటారా. పేరెంట్స్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లవాడి బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ కలలను వారిపై రుద్దకండి.
సాధారణంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ప్రజావాణి, స్పందన, మీ ఈవో ఇలాంటి రకరకాల పేర్లతో ఏర్పాటు చేస్తారు. ఇందులో బాధితులు తమ కష్ట పరిస్థితులను అధికారులకు తెలియజేసేందుకు వచ్చి ఒక అర్జీ పత్రాన్ని ఇస్తారు. తద్వారా సమస్యకు పరిష్కారం పొందుతారు. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. అయితే ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఒక బాధితుడు తనకు కంపెనీ మద్యం లభించడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ ఒక వినతి పత్రాన్ని అందజేశాడు. అదే ఇప్పుడు వింతగా మారింది. ఇలా కూడా అర్జీని పొందుపరుస్తారా అని నోరెళ్లబెట్టుకునేలా చేసింది. విషయం పైకి చూడటానికి చిన్నదిగా కనపడవచ్చు. దీని పర్యావసానం చాలా పెద్దది. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడే ప్రమాదం ఉంది.