Home » Tag » Liquior scam
ఏపీ లిక్కర్ స్కాంలో కేసిరెడ్డి విచారణ పూర్తైంది. నిన్న కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఇవాళ ఆయనను విచారించారు. లిక్కర్ స్కాంకు సంబంధించి కేసిరెడ్డి నుంచి కీలక విషయాలు పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది.