Home » Tag » liquor scam
ఏపీలో విశాఖపట్నం టిక్కెట్ ఆశించి భంగపడ్డాడు బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పాలిటిక్స్ లో ఫేడవుట్ అయ్యారు.
ఢిల్లీ ధర్నా.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపునకు కారణం అవుతోంది. ఐదేళ్లకు పైగా బీజేపీతో రహస్య బంధం మెయింటేన్ చేసిన జగన్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం సంచలన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో కేసీఆర్ పాత్రను ఢిల్లీ హైకోర్టులో ఈడీ ప్రస్తావించింది. ఈ స్కాంకు సంబంధించిన అన్ని వివరాలు కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. గోపీ కుమరన్ ఇచ్చిన వాగ్మూలంలో ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఈడీ చెప్పింది.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత... లిక్కర్ స్కామ్ లో తీహార్ జైలు నుంచి ఇప్పట్లో బయటకు వచ్చేటట్లు కనిపించట్లేదు. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మాత్రమే తన ప్రతాపం చూపించింది. ఇక సిబిఐ కూడా తన సత్తా చాటడానికి సిద్ధమైంది. లిక్కర్ కేసులో ఎవరు ఎంత కొట్టేశారు... ఎవరు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు కవితతోనే చెప్పించడానికి సీబీఐ సిద్దమవుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఏడుగురు అధికారుల బృందం మధ్యాహ్నం నుంచి 6 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు జరిపింది. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ఇంట్లో సెర్చింగ్ చేశారు. కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు.
లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో త్వరలోనే కవిత అరెస్ట్ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ కవితను సాక్షిగా మాత్రమే చూసిన అధికారులు ఇప్పుడు నిందితురాలిగా చేర్చారు. లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా పేర్కొంటూ విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 26న విచారణ జరగాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి మెయిల్ చేశారు.
అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అన్నట్టు మారిపోయింది బీఆర్ఎస్ (BRS) పరిస్థితి. తెలంగాణ ప్రజల్లో తగ్గిపోయిన పాపులారిటీని తిరిగి సంపాదించేందుకు ఓ కొత్త ప్రయోగం మెదలు పెట్టారు బీఆర్ఎస్ నేతలు. ఏ చేసైనా మళ్లీ తెలంగాణ (Telangana) సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు.
ఎన్నికల ముందు బీజేపీకి కోలుకోలేని దెబ్బగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలు మారినా తన లక్ష్యం ఒకటేనని.,. ఆ లక్ష్యం కోసమే పార్టీ మారుతున్నానని కోమటిరెడ్డి సెంటిమెంట్ డైలాగులు వదులుతున్నా.. అసలు కారణం వేరు ఉందనే చర్చ జరుగుతోంది.
కవిత ఆవేదనతో కూడిన వీడియో