Home » Tag » LOAN
పేరు గొప్ప... ఊరు దిబ్బ... ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే... గోల్డ్కార్డులు అమ్ముకుంటున్నా... విదేశాలకు ఇచ్చే సాయం ఆపేస్తున్నా... ఖర్చుల కోతకు సై అంటున్నా అందుకు పైకి కనిపించే కారణం మాత్రమే ట్రంప్... అసలు కథ వేరే ఉంది.
తమిళనాడులో ఓ భక్తుడు దేవుడినే డబ్బులు ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టాడు. తన అప్పులు తీర్చాలంటూ లెటర్ రాసి.. దాన్ని హుండీలో వేయడంతో ఆ లెటర్ వైరల్ అవుతోంది. అందులో ఆ భక్తుడు తనకున్న అప్పుల వివరాలన్నీ రాశాడు.
కరోనా సమయంలో గృహరుణ వడ్డీరేట్లు బాగా తగ్గాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు పెంచుకుంటూ పోయింది. దాని ప్రభావం గృహరుణ వినియోగదారులపై గట్టిగానే పడింది. ఈఐఎం ఒక్కసారిగా పెరిగిపోయింది