Home » Tag » Local Governance
పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా బోర్లు కనిపిస్తూనే ఉంటాయి. వ్యవసాయ అవసరాల కోసం, మంచి అవసరాల కోసం బోర్లు వేస్తూనే ఉంటారు. భూగర్భ జలాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 30-40 అడుగులకే గంగమ్మ పొంగుకుంటూ బయటకు వస్తుంది. ఇక కొన్ని ప్రాంతాల్లోనైతే వెయ్యి అడుగుల మేర డ్రిల్లింగ్ చేసినా.. నీటి చుక్క జాడ కనిపించదు.