Home » Tag » Lok Sabha polls
ఎలక్షన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వేలిపైన ఇంక్. ఓటు వేసిన ప్రతీ ఒక్కరూ ఆ ఇంక్ చూపిస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. చాలా రోజుల వరకూ ఆ ఇంక్ వేలు మీద నుంచి పోదు. ఆ ఇంక్‌లో వాడే కెమిల్స్ వల్లే అది అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ప్రస్తుతం చెన్నైలో ఇంటింటి ప్రచారం చేస్తున్న తమిళిసై.. తనను ఈసారైనా గెలిపించాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రధాని నరేంద్రమోడీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. త్వరలో బీజేపీ గెలిచే 400 సీట్లల్లో తనది కూడా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు తమిళిసై.
చాలామంది సినీ తారలకు, కొత్తవారికి అవకాశం ఇస్తోంది. ఇటీవలే సీనియర్ హీరోయిన్ రాధికకు.. తమిళనాడు టిక్కెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మరికొందరు సినీ, క్రీడా ప్రముఖుల్ని కూడా బీజేపీ బరిలోకి దింపబోతుంది.
చిరుత మూవీలో రాంచరణ్ పక్కన యాక్ట్ చేసిన నేహాశర్మ.. లోక్‌సభ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బిహార్‌లోని భాగల్పూర్ సీటుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన కూతురు నేహా శర్మను ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీని కోరారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువత ఉద్యోగ కల్పన కోసం అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తాం.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే బరిలోకి దిగబోతున్నారు. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీని రాయ్ బరేలీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఆమె ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి పోటీకి దిగుతారని గతంలో వార్తలు హల్చల్ చేశాయి.
పశ్చిమ బెంగాల్లో 42 లోక్‌సభ సీట్లున్నాయి. అందులో రెండు మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని మమత చెప్పింది. దీనికి కాంగ్రెస్ అంగీకరించలేదు. అంత తక్కువ సీట్లతో సర్దుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు.
తెలంగాణ ఎన్నికలను కొద్ది రోజులు వాయిదా వేయడం.. ఏపీ ఎన్నికలను కొంత ముందుకు జరపడం వల్ల రెండింటికీ కలిపి ఒకేసారి జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు సిద్ధం కావాలని సూచించింది.