Home » Tag » LOKESH
అనుకున్న ప్రకారం టిడిపి ఇక తన అసలు ఆట మొదలుపెట్టిందా? సమయం, సందర్భం లేకుండా... పార్టీలో ఈ కొత్త డిమాండ్ ఏంటి? వ్యూహాత్మకంగా... చంద్రబాబు స్టెప్ బై స్టెప్ వేసుకెళ్తున్నారా ?ఒకపక్క ఎల్లో మీడియా అదే డిమాండ్..
దావోస్:మైక్రో సాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటి దిగ్గజం బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు.
ఖైదీ, విక్రమ్, లియో హిట్లతో ఫోకస్ అయిన తమిల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఐతే తనతో ప్రభాస్ మూవీ ఓకే అయ్యిందని రెండు రోజులుగా ప్రచారంజరుగుతోంది. అంతవరకు ఓకేకాని, రెబల్ స్టార్ ని అడ్డు పెట్టుకుని, అమ్ముడు పోని అరవ సరుకుని అమ్మాలనుకుంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ అమలుపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయింది, రెండోది ఓపెన్ అయింది, మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ హయాంలో కన్నూ మిన్నూ కానకుండా... చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ నే కాదు... ప్రతిపక్ష మహిళా నేతల్నీ బూతులు తిట్టిన వాళ్ళందరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో వాళ్ళ పార్టీ నేతలు, కార్యకర్తలే మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తాడేపల్లి ఆఫీసులో జగన్ చుట్టూ ఉన్న కోటరీయే ఆయన కొంప ముంచిందని డైరెక్ట్ గా సజ్జల, ధనుంజన్ రెడ్డి పేర్లను బయటపెట్టారు.
ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్ చాలా కీలకం. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు అన్నట్లు.. సీట్లు త్యాగం చేసి మరీ.. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పక్కకు వెళ్లకుండా చూశారు.
ఏపీలో వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ పైనా రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వైసీపీకి ఘోర పరాజయం తర్వాత కొడాలి నాని అప్పుడప్పుడైనా మీడియా ముందుకు వచ్చారు.
వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.