Home » Tag » Lokesh Kanagaraj
ఏది ఏమైనా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఉండే రేంజ్ వేరు. అందుకే ఇప్పుడు తమిళంలో, కన్నడలో కూడా ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ కి వెళ్ళినా.. కల్కి సినిమాతో మాత్రం సౌత్ ఇండియా వాళ్లకు పిచ్చి లేపాడు ప్రభాస్.
ఇండియన్ సినిమా ఫ్యాన్స్ ను ఫిదా చేసిన ఎల్‌సీయూపై ఇప్పుడు చాలా అంచనాలు ఉన్నాయి. మన తెలుగులో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చూసాం.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఏదైనా మూవీ గురించ పెద్ద చర్చ నడుస్తోందా అంటే అది తలైవర్ 171 గురించే అనాలి..ఆ టైటిల్ టీజర్ చూసిన తర్వాత రజినీకాంత్ ఫ్యాన్స్ నేల మీద నిలవడం లేదు.
సూపర్ స్టార్ (Superstar) రజనీకాంత్ (Rajinikanth) అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న చిత్రం టీజర్ వచ్చేసింది.
రజనీ 171వ సినిమా రానున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఖరారు చేశారు. కూలీ టైటిల్ రివీల్ చేస్తూ ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ టీజర్లో రజినీ మాస్ అవతార్‌లో కనిపించారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్.. ఫ్యాన్స్ కోరుకునే మాస్ లుక్కులో కనిపించారు.
సూపర్‌స్టార్ (Superstar) రజినీకాంత్ (Rajinikanth) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, ఆయన నడిస్తే స్టైల్, ఆయన తల విదిలిస్తే స్టైల్ అందుకే ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అయ్యారు.
లోకేష్ కనగరాజ్ తన కమింగ్ మూవీ కోసం మరో దర్శకుడు కమ్ నటుడు రాఘవ లారెన్స్‌ని ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రానికి బెంజ్ అనే టైటిల్ పెట్టారు. లోకేష్ కనగరాజ్ కథను రాసుకోవడంతోపాటు నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటివరకు లోకేష్ ఫిల్మోగ్రఫిలో ఫ్లాప్ కాదు కాదా.. కనీసం యావరేజ్ హిట్టు అన్న సినిమా కూడా లేదు. ఆయన సినిమా కేవలం ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. ఎంగేజింగ్‌గా, రిపిటెడ్‌గా చూడాలన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు.
లోకేష్‌కి ఎంత ఖైదీ, లియో, విక్రమ్ లాంటి హిట్లున్నా ప్రభాస్‌తో సినిమా అంటే ప్రమోషన్ వచ్చినట్టే. తనకి కూడా రెబల్ స్టార్‌తో సినిమా తీయాలనేది కల అన్నాడు. ఆ కల నెరవేర్చాలనే, ప్రభాస్‌తో ఇప్పటికే నాలుగు సార్లు కలిసి కథా చర్చలు చేశాడు.
నిజానికి ప్రభాస్ కల్కి మూవీ పూర్తవుతున్నా, ఇంకా ది రాజా సాబ్ షూటింగ్ పెండింగ్ ఉంది. తర్వాత సలార్ 2 మొదలుకాబోతోంది. హనురాఘవ పూడి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే టైం దగ్గర పడింది. అక్టోబర్ నుంచి సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో స్పిరిట్ మొదలు కానుంది.