Home » Tag » LONDON
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ మరెవరికీ ఉండదు.. బయట ఎక్కడకు వెళ్ళినా మీడియా, ఫ్యాన్స్ , ఫోటోలంటూ హడావుడే హడావుడి....
భారత మాజీ క్రికెటర్ (Former Indian Cricketer) అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaikwad) కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్లు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగింది. దేవుళ్ల పెళ్లి వేడుకలు కూడా ఇలా జరగవేమో అనే రేంజ్లో.. నభూతో అన్నట్లుగా వివాహతంతు సాగింది.
చేసే పని ప్యాషన్‌తో చేయాలి కానీ సక్సెస్ మన వెనక కుక్కపిల్లా వచ్చేస్తుంది. ఇష్టం లేకుండా ఎన్ని లక్షలు వచ్చే జాబ్ చేసినా.. అది మెకానికల్గానే ఉంటుంది.
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.
పాకిస్థాన్ (Pakista) సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ (British) పౌరుడు సాధిక్ ఖాన్ వరుసగా మూడోసారి లండన్ మేయర్‌గా ఎన్నికయ్యి హాట్రిక్ విజయం సాధించారు. లేబర్ పార్టీ (Labor Party) తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి సుసన్ హాల్‌పై ఆయన భారీ విజయం సాధించారు.
తరుచుగా లండన్ వెళ్తున్నట్లు అనేక కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన లండన్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకే ప్రభాస్ సమయం దొరికనప్పుడల్లా వెకేషన్స్ కోసం లండన్ వెళ్తున్నాడు.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వుతున్నకొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న స్టెట్ ఇంటలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు (DSP Praneet Rao) పోలీసులకు ఒక్కొక్కటిగా నిజాలు చెప్పేస్తున్నారు.