Home » Tag » Lord Balaji
తిరుమల శ్రీవారి ఆలయం... ఏడుకొండలపై ఉందని అందరికీ తెలుసు. మరి ఆ ఏడుకొండలు ఎక్కేందుకు ఏడు మార్గాలు ఉన్నాయని ఎంత మందికి తెలుసు..? ఆ ఏడు మార్గాల్లో... ఏ దారి నుంచి వెళ్లినా... తిరుమల చేరుకోవచ్చు. ఆ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయం... అంటే ఒక పవిత్రత. ఆధ్యాత్మిక ప్రాంతం. భగవంతుడు కొలువైన ప్రదేశం. అయితే... అసలు ఆలయం అనే పేరు ఎలా వచ్చింది. దేవాలయాల్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి...? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల వేంకటేశ్వరుడిది అంతులేని సంపద. రాజుల కాలం నుంచి వెలకట్టలేని ఆభరణాలు స్వామివారికి సమర్పించేవారు. ప్రస్తుతం ఏడాదికి వెయ్యి కోట్లకు పైగా వెంకన్న ఖజానాకు చేరుతుంది. మరి ఆ సంపదకు రక్షకులు ఎవరు..?
జాపాలి తీర్థం... తిరుమలలో ఉన్న మరో విశిష్ట ఆలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ప్రధాన ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాపవినాశనం వెళ్లే దారిలో ఉంది... ఈ జపాలి తీర్థం. ఇది పురాతన దేవాలయాల్లో ఒకటి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి నిజం గెలవాలి పేరుతో చేపట్టనున్న యాత్రలో పాల్గొననున్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ రూరుడై భక్తులకు దర్శనమిచ్చారు. వేల సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
తిరుమలకు ఏమైంది. ఒకవైపు చిరుతల భయం, మరోవైపు ఆలయం పై విమానాల ప్రయాణం. నియమాలు, నిబంధనలు, జాగ్రత్తలు ఎవరికీ పట్టవా అని ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదనే సమాధానమే వినిపిస్తుంది.
కర్రలు చేతికి ఇచ్చి ప్రాణాలు కాపాడుకోమంటున్న టీడీడీ
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేశారు.