Home » Tag » Lord Siva
దీపం.. పరబ్రహ్మ స్వరూరం. శ్రీమహాలక్ష్మీదేవి ప్రతిరూరం. దీపం... మనలోని చీకటిని తొలగించి.. వెలుగులు నింపుతుంది. దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాటు... లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. వెలుగులు చిమ్మే దీపాలను చూస్తే.. మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది.
భారత దేశంలో ఐదు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దేవాలయాలన్నీ గీత గీసినట్లు ఒకలైన్ లో నిర్మించబడ్డాయి. దీన్నే శివ అక్ష రేఖ అని పిలుస్తారు.
భక్తి కూడా వ్యాపారం అయిపోయిన రోజుల్లో... సినిమా పరిశ్రమ కూడా భక్తిని వ్యాపారంగా మార్చడంలో సక్సెస్ అవుతోంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీగా భక్తులు ఉన్న శివుడ్ని ఇప్పుడు తమ సినిమాలకు కేంద్రంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు.
గంగా నదికి పుష్కరాలు వచ్చిన కారణంగా కాశీ వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
సాధారణంగా ఏదైనా సీక్రెట్ చెబుతాం అంటే.. చిదంబర రహస్యం చెబుతావా అని అంటూ ఉంటారు.