Home » Tag » Lord vinayaka
ఏ పని చేయాలన్న వారం, వర్జ్యం చూసుకోమని పెద్దలు చెప్తుంటారు. అలా ఎందుకు చెప్తారో చాలా మందికి తెలియదు. కానీ.. దాని వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది. పెద్దల కాలం నుంచి వస్తున్న ఆ పద్ధతులు ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్మకం.
భారతదేశం.. మిస్టరీల ప్రదేశం. సైన్స్‌కి అంతుబట్టని ఎన్నో వింతలు, రహస్యాలు... మన దేశంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పురాతన ఆలయాలు.. అక్కడ ఉండే మహిమాన్విత విగ్రహాలు... వాటి ఆధారంగా జరిగే వింతలు... ఎవరికీ అంతుచిక్కవు. అది దేవుడి మహిమేనా..?