Home » Tag » LOVE
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ మరోసారి న్యూస్ లో హైలెట్ అయింది ఆమెకు.. ఆర్థిక నేరగాడు ఒకడు పంపిన భారీ గిఫ్ట్ నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.
ఎప్పుడూ మ్యాచ్ లతో బిజీగా ఉండే భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్ళి చేసుకుంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్ ఆమె. డ్రెస్సింగ్ గురించి శాంపిల్ చూపించాలన్నా.. క్యారెక్టర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాలన్నా.. ఇండస్ట్రీలో అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఆమె పేరే.
ప్రతీ హీరోకు సినిమా ఎంత ముఖ్యమో దాని ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. ఒక్కొసారి ఎంత మంచి సినిమా ఐనా ప్రమోషన్స్ సరిగ్గా చేసుకోకపోతే పడ్డ కష్టం మొత్త వృధా అవుతుంది. అందుకే ఏది మిస్సైనా సినిమా ప్రమోషన్స్ మాత్రం మిస్ చేసుకోరు యాక్టర్స్. కానీ హీరో రాజ్ తరుణ్ మాత్రం రెండు సినిమాలు రిలీజ్‌కు ఉన్నా.. ఇల్లు వదిలి బయటకు రావడంలేదు.
హీరో రాజ్‌తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్‌తరుణ్‌ను తనను పెళ్లి చేసుకొని దూరం పెడుతున్నారని గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్... వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య ఆయన ప్రేయసి డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఆ తర్వాత ఆ కేసులో రాజ్‌తరుణ్ పేరు వినిపించింది.
హాట్ సమ్మర్లో (Hot summer) మంచి ఫ్యామిలీ కంటెంట్‌తో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. సీతారామమ్ (Seetharam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తుండగా.. గీతా గోవిందం (Geetha Govindam) తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు పరసురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 5న విడుదల కానుండగా టీమ్ అంతా ప్రమోషన్లో పాల్గొంటుంది.
రష్మిక మందన్న ఫోన్లో విజయ్ దేవరకొండకి కాల్ చేస్తుంటే, వెనక అద్దంలో ఆ నెంబర్ ఎలా సేవ్ చేసుకుందో లీకైంది. మై లవ్ వీడీ అని తన నెంబర్ని సేవ్ చేసుకున్నట్టు తేలింది. దీంతో వీళ్ల ప్రేమ వ్యవహరం నిజమే అనుకోవాల్సి వస్తోంది.
లంగా ఓణీలో ఎంతో చక్కగా ఇమిడిపోయిన రజిషా.. బబ్లింగ్ పెర్ఫార్మెన్స్కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె ప్రముఖ కెమెరామాన్ టోబిన్ థామస్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా టోబిన్ తన ఇనిస్టాగ్రమ్‌లో రజిషా, తను కలిసి ఉన్న ఫోటోలని షేర్ చేశాడు.
అతడు పెళ్లి చేసుకోవాలనుకున్నా తల్లిదండ్రులు అంగీకరించకపోతే అతడేం చేస్తాడని ప్రశ్నిస్తూ బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ కేసును కొట్టివేసింది. దీనిని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.