Home » Tag » Love Story
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్, తొలి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్,భార్య ఎడ్విన్ మౌంట్ బాటన్ మధ్య ప్రేమాయణం సాగిందా ? లేదంటే అంతకు మించి...వివాహేతర సంబంధం వరకు వెళ్లారా ?
ప్రముఖ వ్యాపార దిగ్గజం, గొప్ప మానవతా వాది రతన్ టాటా ఇక లేరన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను కంట తడి పెట్టించింది. టాటా కంపెనీని ప్రతీ ఒక్కరికి చేరువ చేయడంలో రతన్ టాటా విజయం సాధించారు.
భారత పౌరుషాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన ధీరుడు అతను. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి దేశానికే పోరాటం నేర్పిన వీరుడు అతను. గంభీరమైన రూపం ఆయన సొతం, శతృవుల గుండెల్లో భయం పుట్టించడం ఆయన నైజం.
యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రతి విషయంలో ట్రెండ్ అవుతున్నాడు. ఏం చేసినా అందరు తన వైపు చూస్తున్నారు.
వరల్డ్ క్రికెట్ లో ప్లేయర్స్ కు సూపర్ సక్సెస్ అయిన కొందరు క్రికెటర్లు వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వైఫల్యాల బాటలో నడుస్తున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన లవ్ స్టోరీ సినిమా రాధే శ్యామ్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుంత బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్..
ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని హిట్ కావచ్చు, మరికొన్ని ఫ్లాప్ కావచ్చు. ఏ సినిమాకైనా ప్రేక్షకులు ఇచ్చేదే తుది తీర్పు.
మిగతా స్టార్ హీరోలంతా ఒకటి, రెండు సినిమాలోనే సరిపెట్టుకుంటుంటే.. ప్రభాస్ మాత్రం ఏకంగా అరడజను వరకు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం కల్కి సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. జూన్ 27న కల్కి 2898ఏడి (Kalki 2898AD) గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే.. కల్కి 2 (Kalki 2) కూడా ఉంటుందనే టాక్ ఉంది. కల్కి రిలీజ్ అయితే గానీ.. ఈ విషయంలో క్లారిటీ రాదు.
మిస్టర్ టీ ఫౌండర్ (Mr T Founder).. నవీన్ రెడ్డి (Naveen Reddy) ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ (Jabardasth) కమెడియన్ని పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు ఈ యంగ్ బిజినెస్ మ్యాన్. వైశాలి రెడ్డి (Vaishali Reddy) కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.
టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. పంత్ సోదరి.. సాక్షి పంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. తనకు కాబోయే బావ, సోదరి, తల్లితో కలిసి దిగిన ఫోటోలను.. పంత్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.