Home » Tag » Lucifer 2 Empuraan
సినిమాల్లోని కథలు, క్యారెక్టర్లు ఎక్కడి నుంచో రావు.. రియల్ లైఫ్ నుంచి పూర్తి పొంది రాస్తూ ఉంటారు దర్శకులు, రచయితలు. అందుకే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలోని పాత్రలు చూసినప్పుడు ఇది అలా ఉంది..
మోహన్ లాల్ ఇప్పుడు లూసిఫర్ సీక్వెల్ని స్టార్ట్ చేశారు. అబ్రహాం ఖురేషిగా వచ్చే ఏడాది సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. పృధ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. 2019లో కేరళలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది.