Home » Tag » Machilipatnam
మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న చంద్రభాన్ సనప్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మచిలీపట్నం వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ ఈ కేసులో నిందితుడిపై సరైన సాక్ష్యాధారాలు చూపలేదనే కారణంతో అతడిని నిర్దోషిగా తేల్చడం చర్చనీయాంశంగా మారింది.
ప్రతీ మనిషి జీవితంలో ఎంతో అపురూపమై ఘట్టం, మరిచిపోలేని స్నేహం, వీడలేక వీడిపోయే బంధం.. ఇవన్నీ దక్కేది కేవలం చదువుకునే రోజుల్లోనే. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగిన చాలా మందిని ఒకే చోట చేర్చి..
భారత క్రికెట్ (Indian Cricket) లో సీకే నాయుడు కోహినూర్ డైమండ్ (Kohinoor Diamond) కంటే విలువైన ప్లేయర్ అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు.
ఈ స్థానం నుంచి వల్లభనేని బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తాజాగా ప్రకటన వెల్లడైంది. ఎన్డీయే కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏపీలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలైనా... ఉమ్మడి కృష్ణాజిల్లాలో అభ్యర్థులను ఫైనల్ చేయటంలో జనసేన (Janasena) మీన మేషాలు లెక్కిస్తోంది.
ప్రస్తుతం టీడీపీ (TDP) లో ఉన్న వంగవీటి రాధా (Vangaveeti Radha) త్వరలో జనసేనలోకి (Janasena) చేరతారని టాక్ నడుస్తోంది.
మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.. వంగవీటి రాధాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరి బందర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని.. రాధాను కోరినట్లు సమాచారం.
వైసీపీకి మరో భారీ షాక్ తప్పదా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మరో సిట్టింగ్ ఎంపీ.. ఫ్యాన్‌కు హ్యాండిచ్చి పవర్ స్టార్ చెంతకు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం ఏపీ రాజకీయాలను షేర్ చేస్తోంది.
పేర్ని నాని ప్రెస్ మీట్.
బందరు పోర్టు అక్కడి ప్రజల దశాబ్దాల కల. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పోర్టు నిర్మాణానికి మొదటిసారి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు 2019లో ఈ పోర్టుకు రెండోసారి శంకుస్థాపన చేశారు. జగన్ ఈ పోర్టుకు మూడోసారి శంకుస్థాపన చేశారు.