Home » Tag » Mahabharata
కల్కి మూవీని మహాభారతానికి సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ కథ మొత్తం కల్కి, అశ్వత్థామల చుట్టూ తిరుగుతుంది. అయితే అసలు అశ్వత్థామ ఎవరు? ఆయనకి శాపం ఏంటి? గర్భంలోకి బాణం ఎందుకు వదిలాడు? కల్కిని అశ్వత్థామ ఎందుకు కాపాడాడు ? సప్త చిరంజీవుల్లో అశ్వత్థామకే ఈ బాధ్యతలను శ్రీకృష్ణుడు ఎందుకు అప్పజెప్పాడు... ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి అర్థం కాలేదు. కల్కి మూవీని మీరు ఎంజాయ్ చేయాలంటే.. ఈ అశ్వత్థామ కథ పూర్తిగా తెలుసుకోవాల్సిందే.
ఇప్పుడు ఏ నలుగురు కలిసినా కల్కి మూవీ గురించే డిస్కషన్. మహాభారతానికి ఫిక్షన్ యాడ్ చేసి నాగి చేసి వండర్‌కు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ఒకప్పుడు తెలుగులో పౌరాణిక చిత్రాలు ఎన్నో వచ్చేవి. కానీ ఇప్పుడు వాటి ఊసే లేదు. అయితే తాజాగా విడుదలైన 'కల్కి 2898 AD' సినిమాతో మరోసారి పౌరాణిక చిత్రాల గురించి చర్చ మొదలైంది.
సాధారణంగా వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు నష్టం వస్తే... అంతటితో వదిలేస్తారు చాలామంది. ఇక కంటిన్యూ చేసే సాహసం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లాభాలనే కోరుకుంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్ లాంచింగ్‌కు రెడీ అవుతున్నాడు జక్కన్న.