Home » Tag » maheshbabu
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ మీద అంచనాలు పెంచేస్తున్నాయి విజయేంద్ర ప్రసాద్ మాటలు. ఫస్ట్ టైం ఇండియాలో 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హెవీ బడ్జెట్ మూవీగా ఆల్రెడీ ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ టైం ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ తో రాబోతున్న సినిమా గా కూడా చరిత్ర స్రుష్టంచబోతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తీస్తున్నాడు. రీసెంట్ గా సినిమా లాంచైంది. సినిమా కంటెంట్ కాని, డిటేల్స్ కాని లీక్ కాకూడదని అగ్రిమెంట్ కూడా సైన్ చేయించాడు రాజమౌళి.
టాలీవుడ్ లో క్రేజీ ఫిలిం స్టార్ట్ అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఒక వీడియో షేర్ చేసిన రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ చేసే ప్రతి మాట కాంట్ర వర్సీ అవుతోంది. తాజాగా అభిమానులకు డబ్బులు ఇస్తా అనడంతో ఈ రచ్చ మరింత ముదిరింది.
Meenakshi Chaudhary: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి వరుసగా మంచి సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. ఫొటోషూట్లలో గ్లామర్ ఒలకబోస్తుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోంది. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతున్న ఈ సినిమాకు రీసెంట్‌గానే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.