Home » Tag » main line
కవచ్ గురించి మీకు తెలుసా..
సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల, రైలు ట్రాకు మారడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్లో జరిగిన పొరపాటు కారణంగా కోరమాండల్ ఎక్స్ప్రెస్ మరో ట్రాకులోకి మారింది. దీంతో ఆ ట్రాకుపై అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది.