Home » Tag » Makar Sankranti
హైదరాబాద్ వాసులకు, యువత, విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో.. ఆ సమయాన్ని వృదా చేయకుండా సంక్రాంతి పండుగ సందర్భాంగ పతంగ్ లూ ఎగురు వేస్తున్నారు. ఇప్పుడు.. చదువు అంటూ.. ఆఫీస్ అంటూ.. ఇంట్లో ఉంటూ.. ఉన్న సమయం నుంచి ఈ పండుగ ద్వారా బయటకు వచ్చి పతంగులు ఎగురవేస్తున్నారు యువత.
తెలుగు పండగల్లో కెల్లా అసలు సిసలైన పండుగ ఏది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది. సంక్రాంతి. ఏడాదికి ఒకసారి జరుపుకునే పండుగా రైతులకు అతి పెద్ద పండుగగా చెప్పవచ్చు. జీవనం కోసం పట్నం వెళ్లిన.. సంక్రాంతికి మాత్రం అందుకు సొంత గుటి కి చేరుతారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ఎవరికి వారు తమ స్వగ్రాంకు వెళ్లి సంక్రాంతి సంబాలు జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా.. అందరూ కలిసి తీరొక్క రకాల ముగ్గులు వేసిన చిత్రాలు చూద్దాం.. రండి..
ఏపీలో రాజకీయం (AP Politics) హాట్‌హాట్‌గా మారుతోంది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే.. పాలిటిక్స్ సెగలు పుట్టిస్తున్నాయ్. మాటలు తూటాలకు మించి స్పీడ్‌గా పేలుతుంటే.. ఆరోపణలకు హద్దుల్లేకుండా పోతున్నాయ్. చంద్రబాబు (Chandrababu) , పవన్ డిన్నర్ మీట్ తర్వాత.. రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ పురస్కరించుకోని హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ను నిర్వహించింది. ఈ సందర్బాంగా టూరిజం శాఖ మంత్రి జాపల్లి కృష్ణారావు ఈ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ ఫెస్ట్ వల్ కు ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్, థాయిలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నం, మలేషియా, ఇటలీ, తైవాస్, దక్షిణాఫ్రికా& నెదర్లాండ్ వంటి దాదాపు 16 దేశాల నుంచి 40 మంది పర్యాటకులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కైట్ ఫెస్టివల్ కు వచ్చారు. పెద్ద ఎత్తున యువత, పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో మూడు రోజుల పాటు కైట్ ఫెస్టి వల్ నిర్వహిస్తున్నారు.
విశాఖ పట్నం ఏవీఎన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. సంక్రాంతి పండుగ విశిష్టత తెలుపుతూ ఏవీఎన్ కళాశాల విద్యార్థులు మంగళవారం సంక్రాంతిని ఉల్లాసంగా జరుపుకున్నారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా అలంకరించి సంక్రాంతి పండగ సమయంలో నిర్వహించే పలు కార్యక్రమాలు విద్యార్థులు అధ్యాపకులు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు. రంగురంగుల ముగ్గులు, ఆముగ్గులపై గొబ్బెమ్మలు, భోగి మంట.. ఆ మంట చుట్టూ నృత్యాలు చేస్తు ఉల్లాసంగా జరుపుకున్నారు.