Home » Tag » Makara Sankranti
సంక్రాంతి ఈ పండుగ వినగానే మొదట గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. ఈ మూడు రోజుల పండుగలో దుమ్ము రేపే ఏంజాయ్ ఇచ్చే ఆట ఏదై ఉంది అంటే..అది కోడి పందాలు అని చెప్పాలి. మరి అంత ఫేమస్ ఇక్కడ కోడి పందాలు అంటే. ఒకరిపై మరోకరు పందాలు కాచుకుంటూ లక్షల నుంచి కోట్లల్లో పందాలు జరుగుతాయి అంటే నమ్మండి. వందల సంఖ్యల్లో కోడి పుంజులను పట్టుకోని పందెం కాసేందుకు సిద్ధంగా ఉంటారు. సెకన్లల్లో లక్షలు.. నిమాషాల్లో కోట్లు చెతులు మారుతాయి. ఈ కోడి పందాలు చూసేందుకు, పందాలు కాసేందుకుక ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. పక్క రాష్ట్రాల వాళ్లు కూడా వస్తారు. అంతడితో అయిపోతుందా.. ప్రత్యేకంగా విదేశాలను నుంచి కూడా తరలివస్తున్నారు అంటే అర్థం చేసుకోండి. కాగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి (Sankranti) ఈ పండుగ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State). అందులో ముఖ్యంగా కోడి పందాలు (kodi Pandalu). సంక్రాంతి పండుగకు ( Sankranti Festival) చాలా మంది ప్రజలు ఏపీలోని తమ సొంత ఊర్లకు వెళ్లి అక్కడ కూటుంబ సభ్యులతో పండుగ జరుపుకుంటారు. కాగా ఏపీలో జరుగుతున్న కోడి పందాలు చూడటానికి.. ఆడటానికి భారీగానే క్యూ కడుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో ఆదివారం ఉదయం భోగి వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో 'తెలుగు జాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం చంద్రబాబు తెలుగు సంప్రదాయబద్దంగా అడ్డ పంచె కట్టుకుని సందడి చేశారు. భోగి మంటలు వెలిగించిన అనంతరం.. ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు, ప్రజా వ్యతిరేక జీవోల కాపీలను మంటల్లో తగలబెట్టారు.
కింగ్ నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే 'నా సామిరంగా'.. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్ మూవీ ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే ఈ మూవీ భారీ హైప్ తీసుకొచ్చారు మేకర్స్. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన సినిమా చూసిన నాగార్జున ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ మూవీ అదరహో అంటున్నారు.