Home » Tag » malware
గూగుల్ 13 అండ్రాయిడ్ యాప్స్‌పై నిషేధం విధించింది. మెక్అఫీ మొబైల్ రీసెర్చ్ టీమ్ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ తో మొబైల్ డేటాను సైబర్ క్రిమినల్స్ దొంగిలిస్తున్నట్టు తెలిపింది. ఈ యాప్స్ మీ మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
ప్రస్తుత కాలంలో ఐటీ పరిశ్రమ పతనమౌతుంటే.. సాంకేతికత మాత్రం తెగ అభివృద్ది చెందుతోంది. తాజాగా ఒక పోలీసు అధికారి ఫోన్ హాక్ చేసి ముచ్చమటలు పట్టించారు ఒక ఐటీ ఉద్యోగి.
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా రక్షణరంగానికి ముప్పు వాటిల్లబోతుందా.. చైనా తన సాంకేతిక తంత్రంతో అమెరికాను అధిగమించే ప్రయత్నం చేస్తుందా.. వీటన్నిటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిజమనే సంకేతాలను ఇస్తుంది. అసలు చైనా.. అమెరికా రక్షణ రంగంలో ఎలా అడుగుపెట్టింది. దీనిని ఎలా నియంత్రిస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
చైనాలో షాపింగ్ యాప్ బండారం బయటపడింది. అక్కడ టాప్ షాపింగ్ యాప్ అయిన పిండువోడువో యూజర్ల డేటా చోరీ చేస్తున్నట్లు తేలింది. దాదాపు 75 కోట్ల మంది డేటా చోరీకి గురైనట్లు నిపుణులు తేల్చారు. అయితే, దీనిపై చైనా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.