Home » Tag » Manali
భారత దేశ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన కులు, మనాలీ (Manali) సమీపంలో గురువారం రాత్రి కుంభవృష్టి కురిసింది.
ఉత్తర భారతంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.
మనాలి - కీ లాంగ్ (Keylong) - సిస్సు (Sissu) హైవే పక్కన సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద భారీ కొండచరియలు విరిగిపడటంతో కీలాంగ్కు వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు (BRO) వారు తెలిపారు.
ఉత్తరాదిని గత 4 నెలల ముందు వరకు వర్షాలు.. వరదలతో వణికిపోయాయి. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh), ఉత్తరాఖండ్(Uttarakhand), వంటి రాష్ట్రాల్లో భారీ వరదలకు.. కొండచరియలు విరిగిపడటం వంటివి చూశాం.. ఇక డిసెంబర్ 30 నాటికి కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు కురవక పోవడం.. వాతావరణంలో మార్పులు రావడం.. వంటివి అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ఉత్తర భారత దేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లో రికార్డు స్థాయిలో చలి నమోదైవుతుంది. భారత సరిహద్దు రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ లో తేలికపాటి మంచు వర్షం కురుస్తోంది. ఆ రాష్ట్ర పరిసర రాష్ట్రాలకు, కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే గ్రామాలకు చలిగాలులు వీస్తున్నాయి.
భారీ వర్షాలు ఉత్తర భారతదేశాన్ని వణికస్తున్నాయి. ఢిల్లీ సహా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి.