Home » Tag » Manchu Family
న్యూ ఇయర్ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కు విషెస్ చెప్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్‌కు విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఏదేమైనా సినిమా పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కచ్చితంగా డిఫరెంట్. వాళ్లు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే సినిమాలు అన్నీ కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. ఇక మంచి ఫ్యామిలీలో మంచి లక్ష్మిది టూ మచ్ డిఫరెంట్.
ఒక్క కుటుంబం.. రెండు కేసులు.. ముగ్గురు వ్యక్తులు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది. మంచు ఫ్యామిలీ కథాచిత్రమ్లో మలుపులతో.. ఫిల్మ్‌నగర్‌లో పెద్ద పంచాయితే మొదలైంది. తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని.. తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
మంచు హీరోలంటే ఎవరికీ లెక్కలేదంటారు... ట్రోలింగ్స్ కి తప్ప వాళ్ల ఫ్యామిలీ తాలూకు వీడియోలు యూ ట్యూబ్‌లో మరెంందుకు ఫోకస్ కావనంటారు. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కోని కన్నప్పలో గెస్ట్ గా పెట్టడం వల్లే ఆ సినిమా అప్ డేట్జ్ జనం పట్టించుకుంటున్నారు కాని, లేకపోతే, ఈ మంచు హీరో గురించి పట్టించుకునేదెవరు? అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి.
మంచు కుటుంబంలో అగ్గి రేగిందా...? గత కొన్నేళ్లుగా కరుగుతున్న మంచు ఇప్పుడు పెట్రోల్ గా మారిందా...? మోహన్ బాబు పేరుకే పెదరాయుడా...? తన బిడ్డల గురించి గొప్పగా మాట్లాడే మోహన్ బాబు... ఆస్తుల కోసం ఇంటి రౌడీగా మారారా...? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తండ్రికాబోతున్న మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తెలియజేశాడు. దివంగత భూమా శోభా, నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ,
ఆర్ఆర్ఆర్ చిత్రం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. దీంతో పాటూ ఆస్కార్ అవార్డు అందుకోవడంపై చాలా మంది గొప్పగా ప్రశంసించారు. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కోసం రాజమౌళితో ప్రతి సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసే సింథెల్ గొప్పగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మంచు వారి ఇంట ఏమి జరిగినా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. అంతగా ఉంది వీళ్ల క్రేజ్.
మంచు మనోజ్, మౌనికల వివాహం గత రెండు నెలల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిపై తాజాగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు మనోజ్.